Sunday, November 18, 2007

Sweet Memories....గుర్తుకొస్తున్నాయ


Sweet Memories....గుర్తుకొస్తున్నాయ

Today i watched the Telugu movie 'Naa Autograph' starring Ravi Teja, Bhoomika, Gopika.It is a walk down the memory lane of a man, through his childhood memories, as a rebellious school kid, as a passionate and later, as a dejected lover. The movie touches your heart, and can even make tears well up your eyes.

The song which especially touched me is the one in which he describes his childhood days in a village in the lush green konaseema. It takes me back to those days in India.......

Naa Autograph

Director:S.GopalReddy

Producer:Bellamkonda Suresh

Cast: Raviteja, Bhumika

Music: M.M.Keeravani

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ...

యదలొతులో యేముఉలనో

నిదురిన్చు గ్నాపకాలు నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి ర్తుకొస్తున్నాయిఈ

గాలిలో యే మమమ్తలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

మొదట చూసిన ॑తూరిన్గ్ చినెమ ॑మొదట మోక్కిన దేవుని ప్రతిమ

రేగు పన్డ్లకై చేసిన కుస్తిరాగి చెమ్బుతో చేసిన ఇస్త్రి

కొతి కొమ్మలొ బెణికిన కాలుమేక పొదుగులో తాగిన పాలు

దొన్గ చాటుగా కాల్చిన బీడిఇసుఉతు గాడిపై చెప్పిన చాడి

మోతు బావిలో మిత్రుని మరణమ్ఏకధాటిగా ఏడ్చిన తరుణ

మ్మొదటి సారిగా గీసిన మీసమ్మొదట వేసిన ద్రౌపది వేశమ్నె

లపరిఇక్శలో వచ్చిన సున్నాగోడ కుర్చి వేయిన్చిన నాన్న

పన్చుకున్న ఆ ॑పిప్పెర్మెన్త్॑పీరు సాయబు పూసిన ॑స్చెన్త్॑

చెడుగుడాటలో గెలిచిన కప్పుశావుకారుకెగవేసిన అప్పు

మొదటి ముద్దులో తెలియనితనముమొదటి ప్రేమలో తీయన్దనము

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ...

యదలొతులో యేముఉలనోనిదురిన్చు గ్నాపకాలు నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

ఈ గాలిలో యే మమమ్తలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

No comments: